India vs West Indies 2018 : Prithvi Shaw Will Not be Comepared With Sehwag Says Ganguly | Oneindia

2018-10-05 266

he 18-year-old Prithvi Shaw became the youngest India player to score a century on Test debut on the first day of the first Test against the West Indies in Rajkot on Thursday (October 4). Mumbai-born Prithvi Shaw was given his chance at the top of the order at the expense of Shikhar Dhawan, who was dropped for the two-match Test series after struggling during the recent tour of England.
#indiavswestindies
#prithvishaw
#virendersehwag
#souravganguly
#westindies
#sourastrastadium

భారత్-వెస్టిండీస్ టెస్టు సిరీస్‌‌లో అరంగ్రేటం చేసిన పృథ్వీ షా తొలి టెస్టులోనే సెంచరీ బాదేశాడు. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఆరంభమైన ద్వైపాక్షిక సిరీస్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 364 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన పృథ్వీ కేవలం 99బంతుల్లోనే సెంచరీ చేసేశాడు. వన్డే తరహాలో బౌలర్లపై విరుచుకుపడ్డ షా పై అదే తరహాలో ప్రశంసలు అందుతున్నాయి.